Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాకర్ ఘాతుకం: బాలిక మృతి

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 17, 2026 3:50 PM జాతీయంక్రైమ్
స్టాకర్ ఘాతుకం: బాలిక మృతి - Udayam
ఘాజియాబాద్‌లో తనను వేధిస్తున్న షానవాజ్ (30) అనే వ్యక్తి బిల్డింగ్ నాలుగో అంతస్తు నుండి నెట్టివేయడంతో 15 ఏళ్ల బాలిక మరణించింది. బాధితురాలిపై నిందితుడు కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు. అయితే, తాను నెట్టలేదని, ఆమె ప్రమాదవశాత్తు జారిపడిందని నిందితుడు బుకాయిస్తుండటంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...