Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు

Follow Udayam on Google
devendra Jul 12, 2026 11:13 AM తూర్పుగోదావరి క్రైమ్
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు - Udayam
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని బిక్కవోలు ఎస్సై రవిచంద్ర కుమార్ హెచ్చరించారు. బిక్కవోలు మండలంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురిని వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, వాహన నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...