Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌పై పోరాటానికి స్టాలిన్ మద్దతు

రూపేష్ గౌడ్ Jul 23, 2026 2:38 PM అల్ ఇండియా about 1 hour ago
నీట్‌పై పోరాటానికి స్టాలిన్ మద్దతు - Udayam Digital
ఢిల్లీలో 'నీట్' పరీక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. నీట్ వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారని, ఆ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకే నీట్ ఉపయోగపడుతోందని విమర్శించారు. 'Ban NEET' నినాదంతో విద్యార్థుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్టాలిన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...