వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ దౌత్య సంబంధాలు, స్వదేశీ ఉత్పత్తి పెంపు ద్వారా దేశంలో ఎల్‌పీజీ సరఫరాకు ఎలాంటి విఘాతం కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.
దిగుమతులను ఇతర దేశాలకు విస్తరించడం, పన్నులు తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచగలిగామని, అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గితే పెట్రో ధరలు మరింత తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

