వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణను సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు శుక్రవారం కలిసి సమస్యను వివరించారు. సంకిలి ఈఐడీ ప్యారీ షుగర్ ఫ్యాక్టరీని 2027–28 క్రషింగ్ సీజన్లో మూసివేస్తామని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు.
ఫ్యాక్టరీ మూసివేతతో రైతులకు కలిగే నష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

