Udayam Digital
Menu

షర్మిల తీరుపై వరుదు కళ్యాణి ఆవేదన

Shruthi Nov 22, 2026 8:54 AM విశాఖపట్నంGeneral
షర్మిల తీరుపై వరుదు కళ్యాణి ఆవేదన - Udayam Digital
చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే ఆమె నడుచుకుంటూ, వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల తీరు చూసి దివంగత వైఎస్సార్‌ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె వివాహాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...