Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలి బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

Follow Udayam on Google
Sircilla jilla news Sep 10, 2026 1:23 PM రాజన్న సిరిసిల్లGeneral
సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలి బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య - Udayam
అసెంబ్లీలో హాజరుకాకుండా బిఆర్ఎస్ పార్టీపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఖండిస్తున్నామని, సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకొని సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని వాడడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ వైస్ సందీప్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...