వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ టెక్ సంస్థ షియోమీ 'Mijia Electric Toothbrush 2 Pro'ను చైనాలో విడుదల చేసింది. ఇందులో సోనిక్ వైబ్రేషన్ మోటార్ 2.0, టూ-వే ప్రెజర్ అలర్ట్, కలర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
IPX8 వాటర్ రెసిస్టెన్స్‌తో కూడిన ఈ బ్రష్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని సంస్థ తెలిపింది. దీని ధర 249 యువాన్లు కాగా, భారత్‌లో విడుదల తేదీపై స్పష్టత లేదు.
Comments
Loading comments...

