Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేజర్‌పే ఐపీఓకు సెబీ ఆమోదం

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 7:19 PM జాతీయంవాణిజ్యం
రేజర్‌పే ఐపీఓకు సెబీ ఆమోదం - Udayam
ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ రేజర్‌పే ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.5,000-6,000 కోట్ల నిధులు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓతో సంస్థ విలువ సుమారు 5 బిలియన్‌ డాలర్లు (రూ.47 వేల కోట్లు) చేరవచ్చని అంచనా. డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలు అందిస్తున్న ఈ సంస్థ 2020లో యూనికార్న్‌గా అవతరించింది

Comments

G
Loading comments...