Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో తొలి ఎలక్ట్రిక్ బైక్.. 150 కి.మీ.కు పైగా రేంజ్!

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 7:30 PM జాతీయంవాణిజ్యం
 హీరో తొలి ఎలక్ట్రిక్ బైక్.. 150 కి.మీ.కు పైగా రేంజ్! - Udayam
హీరో మోటోకార్ప్‌కు చెందిన విడా బ్రాండ్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ UBXను ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న EICMA 2026 ప్రదర్శనలో ఆవిష్కరించింది. ఈ బైక్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ.కు పైగా ప్రయాణించవచ్చని సమాచారం. స్పోర్టీ నేకెడ్ డిజైన్‌తో రూపొందించిన ఇందులో TFT డిస్‌ప్లే, LED హెడ్‌ల్యాంప్, USD ఫోర్క్స్, మోనోషాక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి.

Comments

G
Loading comments...