వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు లభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.5,000-6,000 కోట్ల నిధులు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. 2014లో హర్షిల్ మాథుర్, శశాంక్ కుమార్ రేజర్‌పేను స్థాపించారు.
Comments
Loading comments...

