Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో ఉద్యోగం మారాలనుకుంటున్నారు!

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 6:25 PM జాతీయంవాణిజ్యం
2027లో ఉద్యోగం మారాలనుకుంటున్నారు! - Udayam
2027లో దేశంలోని ప్రతి 10 మంది ప్రొఫెషనల్స్‌లో ఏడుగురు ఉద్యోగం మారాలని భావిస్తున్నట్లు Foundit సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 9,951 మందిని సర్వే చేయగా.. 68.4 శాతం మంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తేలింది. కెరీర్‌ వృద్ధి కోసం 40.3 శాతం, అధిక వేతనం కోసం 29.7 శాతం, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ కోసం 20.3 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారు.

Comments

G
Loading comments...