వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, బత్తలపల్లిలో నిర్మాణంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయానికి దాతలు విరాళాలు అందించారు.
ధర్మేంద్రరెడ్డి రజిత దంపతులు రూ.50,111, చిన్న శివారెడ్డి కృష్ణమ్మ, కుల్లాయరెడ్డి పద్మావతి దంపతులు రూ.10,116 చొప్పున, బయపరెడ్డి రూ.5,200, సామక్క వీరారెడ్డి రూ.5,000 అందజేశారు. దాతలకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Loading comments...

