Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షెడ్డులో వాహనాలు .. రోడ్డుపైన చెత్త

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 11:06 AM కామరెడ్డిGeneral
షెడ్డులో వాహనాలు .. రోడ్డుపైన చెత్త - Udayam
నిజామాబాద్‌ బల్దియాలో చెత్త సేకరణ నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు స్వచ్ఛతా హీ సేవా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతుంటే.. మరోవైపు కాలనీల్లో పారిశుద్ధ్యం దిగజారుతోంది. 60 డివిజన్లలో 100 పైగా చెత్త సేకరించే వాహనాలు ఉన్నా కొన్ని షెడ్డుకే పరిమితం అవుతున్నాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను వారాల తరబడి తొలగించడం లేదు.

Comments

G
Loading comments...