Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షబ్బీర్ అలీకి రాఖీ కట్టిన మహిళలు

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 3:05 PM కామరెడ్డిGeneral
షబ్బీర్ అలీకి రాఖీ  కట్టిన మహిళలు - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఆయన ఆత్మీయ సోదరి రామ నరేందర్ చౌదరి రాఖీ కట్టారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసంలో ఈ వేడుక జరిగింది. గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ప్రతి ఏటా రాఖీ పండుగను ఇదే ప్రేమానురాగాలతో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...