వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ ఖాన్ ఆయన ఎప్పటికీ యవ్వనంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించగా.. కరీనా కపూర్, జుహి చావ్లా, అజయ్ దేవ్‌గణ్, రితేశ్ దేశ్‌ముఖ్, శిల్పా శెట్టి తదితరులు తమదైన శైలిలో విషెస్ చెప్పారు.
ఆయన నటిస్తున్న ‘కింగ్’ సినిమా విజయవంతం కావాలని రితేశ్ దేశ్‌ముఖ్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

