వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ తేదీని నెట్‌ఫ్లిక్స్ తొలుత ప్రకటించి, ఆ తర్వాత పోస్టును తొలగించడంతో విడుదలపై సందేహాలు నెలకొన్నాయి.
1876–78 మధ్య మద్రాసు ప్రెసిడెన్సీలో వచ్చిన భయంకర కరువు నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.
Comments
Loading comments...

