వార్తలకు తిరిగి వెళ్లండి

షాపూర్‌నగర్‌లో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్వహణ లేక చెత్త, మద్యం బాటిళ్లతో నిండిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జిపై దుర్వాసన వస్తోందని, పాదచారులు నడిచేందుకు ఇబ్బందిగా ఉందన్నారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జిని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

