Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్-పరిగి రోడ్డుపై పొంచివున్న ప్రమాదం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:00 PM వికారాబాద్General
షాద్‌నగర్-పరిగి రోడ్డుపై పొంచివున్న ప్రమాదం  - Udayam
షాద్‌నగర్-పరిగి ప్రధాన రహదారిపై రాఘవాపూర్ గ్రామ సమీపంలో రహదారి పక్కనే ఉన్న బావి ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రైతులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో లేదా మూలమలుపుల వద్ద వాహనాలు అదుపుతప్పితే బావిలో పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి కంచె లేదా రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...