వార్తలకు తిరిగి వెళ్లండి

షాది ఖాన్ ఘటనలో ఆత్మహత్యకు గురైన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి సోమవారం పెదమానాపురం PS లో SI
కళాధర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ దట్టి అప్పలనాయుడు, దత్తి మురళి, యువత ఉపాధ్యక్షులు పార్థు నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

