వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా తొలగించేందుకు నిర్ణయించింది.
పట్టణ చౌరస్తా విస్తరణ అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు విగ్రహం ఆటంకం కాకూడదని భావిస్తూ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
Comments
Loading comments...

