Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RTC బస్సు ఢీకొని యువకుడు మృతి

Follow Udayam on Google
Harika Sep 22, 2026 3:22 PM హైదరాబాద్General
హైదరాబాద్ పాతబస్తీలోని షా అలీ బండలో మంగళవారం ఉదయం స్కూటర్‌పై వెళ్తున్న సద్దాంను RTC బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు 25-30 ఏళ్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...