వార్తలకు తిరిగి వెళ్లండి

చారకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు ఎంపీడీవో శారద సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని, మండలంలోని వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

