Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వసభ్య సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 06, 2026 7:59 PM మహబూబ్‌నగర్General
సర్వసభ్య సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే - Udayam
అడ్డాకల్ మండల సర్వసభ్య సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ప్రజలకు త్రాగు నీరు లో ఇబ్బంది లేకుండా చూడాలని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...