వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం మండలం రాజాపులోవ వద్ద సర్వీస్ రోడ్డు జాతీయ రహదారి అనుసంధాన ప్రాంతాన్ని అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఎన్హెచ్5 ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాత్ రంజన్ పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమాలోచనలు జరిపారు.
వాహనదారులు ఇబ్బందుల దృష్ట్యా దిశానిర్దేశక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రత్యేక చర్యల ప్రణాళిక సిద్ధం చేయాలని జీఎంఆర్ హైవే సంస్థలకు సౌమ్యలత సూచించారు.
Comments
Loading comments...

