వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం శివారు-2 సెక్టార్-7లో లైసెన్స్‌డ్ సర్వేయర్లు నిర్వహించిన సర్వేలో తమ భూముల వివరాలు సక్రమంగా నమోదు చేయలేదని తిప్పని రవీందర్, బొల్లపల్లి కుమారస్వామి ఆరోపించారు.
తమ కుమారుల పేర్లపై 16 ఎకరాల 12 గంటల భూమికి పట్టాలు, సంబంధిత పత్రాలు ఉన్నాయని తెలిపారు. సర్వే ఆధారంగా సంబంధం లేని వారికి నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

