Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

Follow Udayam on Google
సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి - Udayam
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. టీచర్లు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని సీఎం కొనియాడారు.

Comments

G
Loading comments...