Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 5:05 PM నిజామాబాద్General
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో MEO రాములు ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా MEO రాములు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన ఘనత సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేస్తున్నారని తెలిపారు

Comments

G
Loading comments...