Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్టిఫికెట్లు ఇవ్వని యజమాన్యం.. విద్యార్థినుల ఆందోళన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 12, 2026 4:09 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
సర్టిఫికెట్లు ఇవ్వని యజమాన్యం.. విద్యార్థినుల ఆందోళన - Udayam
కుషాయగూడలో కాలేజీ విద్యార్థినులు నిన్న రాత్రి ఆందోళన చేపట్టారు. కుషాయిగూడలో దేవ్స్‌ కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్‌ విద్య పూర్తయినా.. యజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఆరుగురు విద్యార్థినులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వారికి మద్ధతు తెలిపారు.

Comments

G
Loading comments...