వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎస్ఆర్ఎస్పీ నిర్వాసితులకు పూర్తి పారదర్శకతతో న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ జాదవ్ మోతిలాల్ పటేల్ డిమాండ్ చేశారు.
గతంలో భూములు, ఇళ్లు కోల్పోయి ఇప్పటికీ నివాస స్థలాలు లేని నిరుపేద అర్హులందరికీ న్యాయం జరగాలంటే 'లక్కీ లాటరీ' విధానమే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

