వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణాభివృద్ధిలో సమర్థ నాయకత్వంపై గ్రామ సర్పంచులకు ఆదివారం హైదరాబాద్లోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోడుగల్ సర్పంచ్ గోదల సాయిరెడ్డి, గంగాపూర్ సర్పంచ్ బండ గిరి ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

