వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఓ వ్యక్తి స్వయంగా ప్రకటించుకోవడంపై ఫోరం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
జిల్లాలోని 32 మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం అవాస్తవమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

