Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్ తో పాటు కార్యదర్శి కి చెక్ పవర్ ఇవ్వాలి

Follow Udayam on Google
raju Sep 09, 2026 6:35 PM నిజామాబాద్General
సర్పంచ్ తో పాటు కార్యదర్శి కి చెక్ పవర్ ఇవ్వాలి - Udayam
రాష్ట్రవ్యాప్తంగా ఆయా జీపీల్లో అనుభవజ్ఞలైన పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని సర్పంచ్ పాటు జీపీ కార్యదర్శులకు సైతం జాయింట్ చెక్పవర్ ఇవ్వాలని సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ భవేష్ మిశ్రా కు జిల్లా సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం నిర్వహణలో ఉపసర్పంచ్లకు చెక్ పవర్ తో చాలా జీపీల్లో అభివృద్ధి పనులు నిలిచి పోతున్నాయన్నారు.

Comments

G
Loading comments...