Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్ రఘురాం గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఏపి మిథున్ రెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 6:43 PM మహబూబ్‌నగర్General
సర్పంచ్ రఘురాం గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఏపి మిథున్ రెడ్డి - Udayam
​పెద్దదర్పల్లి సర్పంచ్ గుముడాల రఘురాం గౌడ్ మాతృమూర్తి లక్ష్మీదేవమ్మ మృతి పట్ల టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట నాయకులు శ్రీను, రాములు గౌడ్, అశోక్ గౌడ్, శివ, గోపి, రమేష్ ఉన్నారు.

Comments

G
Loading comments...