వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మండలం పుల్మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ నర్సిములు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడం గొప్ప వరమని ఆయన అన్నారు.
తెలంగాణలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, సెక్రటరీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

