వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామ సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్ మాతృమూర్తి లక్ష్మీదేవమ్మ మృతి చెందారు . విషయాన్ని తెలుసుకున్న డిసిసి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ స్వగృహానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కార్పొరేటర్ ఎన్ పి ప్రవీణ్ , గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామస్వామి గౌడ్ , పాల్గొన్నారు
Comments
Loading comments...

