వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు సర్పాల్లి తండా గ్రామపంచాయతీకి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.
ఇళ్ల మంజూరుపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అర్హులైన మరికొంతమందికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్పంచ్‌ను కోరారు.
Comments
Loading comments...

