Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరంపల్లిలో వైద్య శిబిరం ఆరోగ్యంపై అవగాహన

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 3:06 PM కామరెడ్డిGeneral
సరంపల్లిలో వైద్య శిబిరం ఆరోగ్యంపై అవగాహన - Udayam
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లిలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్లు హెల్త్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ త్రివిక్రమాచారి తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు షుగర్ బీపీ తదితర అయితే పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు

Comments

G
Loading comments...