Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారిని దర్శించుకున్న శ్రీరంగం పీఠాధిపతి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 19, 2026 2:54 PM తిరుపతిGeneral
శ్రీవారిని దర్శించుకున్న శ్రీరంగం పీఠాధిపతి - Udayam
శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమ పీఠాధిపతి శ్రీవరాహ మహాదేశిగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పాత అన్నప్రసాద భవనం వద్ద టీటీడీ అధికారులు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆయన, శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం ముగించుకున్న మహాదేశిగన్‌కు అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...