Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో పెరిగిన నీటిమట్టం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 13, 2026 6:38 AM కృష్ణా జిల్లాGeneral
శ్రీశైలంలో పెరిగిన నీటిమట్టం - Udayam
ఎగువన జూరాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 879.10 అడుగులు, నిల్వ 183.4198 టీఎంసీలుగా నమోదైంది. జూరాల నుంచి 83,161 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరుతున్నాయి. విద్యుదుత్పత్తితో పాటు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఎంజీకేఎల్‌ఐకి నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...