Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ఆన్‌లైన్ టికెట్ల

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 28, 2026 9:46 PM శ్రీశైలం General
శ్రీశైలం ఆన్‌లైన్ టికెట్ల - Udayam
శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి 39 అంశాలకు ఆమోదం తెలిపింది. ఛైర్మన్‌ రమేశ్‌ నాయుడు సమావేశంలో కీలక నిర్ణయాలను వెల్లడించారు. వచ్చే నెల 15 నుంచి తిరుమల తరహాలో ఆన్‌లైన్‌ ప్రోటోకాల్‌ దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...