వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా నామాల గ్రామంలో దాత బుక్కపట్నం శ్రీనివాసులు, తన మిత్రుడు అరుణ్ కుమార్‌తో కలిసి నిరుపేద దంపతులకు వివాహ వస్త్రాలు, తాళిబొట్టు, కాలిమెట్టలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ సహకారంతో 200కి పైగా జంటలకు వివాహ సామాగ్రిని ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. పేదలకు ఆసరాగా నిలవడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

