Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఎంపీఓ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 25, 2026 8:15 AM నిర్మల్ General
నిర్మల్ ఎంపీఓ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ - Udayam
నిర్మల్ జిల్లా ఎంపీఓల అధ్యక్షుడిగా రూరల్ ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ బాధ్యతను అప్పగించిన సహచర ఎంపీఓలకు ఆయన బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీఓల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తానని, అందరి సహకారంతో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...