Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు భాగాల్లో శ్రీమద్భాగవతం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 29, 2026 6:32 PM జాతీయంవినోదం
ఏడు భాగాల్లో శ్రీమద్భాగవతం - Udayam
పవిత్ర గ్రంథం ‘శ్రీమద్భాగవతం’ ఆధారంగా ‘సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ భారీ లైవ్ యాక్షన్ ఫిల్మ్ సిరీస్‌ను ప్రకటించింది. గురుపౌర్ణమి సందర్భంగా వెల్లడించిన ఈ ప్రాజెక్టు ఏడు భాగాలుగా రూపొందనుంది. ‘సప్త’ పేరుతో తెరకెక్కనున్న ఈ ఫ్రాంచైజీ భాగవత పారాయణ సంప్రదాయం స్ఫూర్తితో రూపొందుతోంది. నటీనటులు, దర్శకుడు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...