వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో పీజీ కోర్సులకు 1,255 సీట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏపీ పీజీసెట్-2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 16 సబ్జెక్టుల్లో 605, ఏడు అనుబంధ కళాశాలల్లో 650 సీట్లు ఉన్నాయి. ర్యాంక్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
Comments
Loading comments...

