Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై దాడులు

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 7:31 PM పార్వతీపురం మన్యంGeneral
సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై దాడులు - Udayam
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు, ఒడిశా పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. 20 దాడుల్లో 17000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 5750 లీటర్ల నాటుసారా, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.nశ్రీనివాసరావు తెలిపారు. 72 కేసుల్లో 147 మందిని అరెస్టు చేసి, 17 వాహనాలను సీజ్ చేశారు.

Comments

G
Loading comments...