Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 19, 2026 10:37 AM తిరుపతిGeneral
శ్రీవారి దర్శనానికి 24 గంటలు - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లు శిలాతోరణం వరకు చేరాయి. నిన్న స్వామివారిని 90,045 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.06 కోట్లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...