వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సేనాధిపతివారిని మాడవీధుల గుండా వసంతమండపానికి వేంచేపు చేసి, మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు.
ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆలయ పవిత్రత పరిరక్షణ కోసం ఆగమశాస్త్రం ప్రకారం ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
Comments
Loading comments...

