Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక టెస్టులకు వాషింగ్టన్ దూరం?

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 12, 2026 3:07 PM జాతీయంక్రీడలు
శ్రీలంక టెస్టులకు వాషింగ్టన్ దూరం? - Udayam
వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో రెండో టెస్టుకూ దూరమయ్యే అవకాశముంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడి లభ్యతపై వచ్చే వారం సమగ్ర పరీక్షలు చేయనున్నారు. బుమ్రా, సాయి సుదర్శన్ ఇప్పటికే సిరీస్‌కు దూరమయ్యారు. సుందర్ విషయంలోనూ రిస్క్ తీసుకోవద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...