Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్ క్రికెట్‌లో విచిత్రం.. ఏడుగురు ఒకే ఇంటిపేరు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:45 AM జాతీయంక్రీడలు
ఒమన్ క్రికెట్‌లో విచిత్రం.. ఏడుగురు ఒకే ఇంటిపేరు - Udayam
ఏషియన్ గేమ్స్‌లో హాంకాంగ్‌తో మ్యాచ్ సందర్భంగా ఒమన్ ప్లేయింగ్‌-11లో ‘అల్ బలూషి’ ఇంటిపేరుతో ఏడుగురు ఆటగాళ్లు ఆడారు. ఒమన్ మొత్తం స్క్వాడ్‌లో ఈ ఇంటిపేరుతో 9 మంది ఉండటం విశేషం. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాదు. ‘అల్ బలూషి’ అనేది ఓ పెద్ద కమ్యూనిటీకి చెందిన ఇంటిపేరు. కాగా హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఒమన్ 41 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Comments

G
Loading comments...